Tuesday, April 22, 2014

YSRCP అసెంబ్లీ అభ్యర్ధుల వివరాలు: రెడ్డి సామాజిక వర్గం -AP

YSRCP అసెంబ్లీ అభ్యర్ధుల వివరాలు: రెడ్డి సామాజిక వర్గం కి ప్రాధాన్యత =53/139(OC-139).

General  =139
Reserved=036.
Total        =175

 సీమాంధ్ర ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం వారి జనాభా కేవలం 8% మాత్రమే ఉంది,

కోస్తా ఆంధ్ర
1 గాజువాక - తిప్పల నాగిరెడ్డి
2 కాకినాడ సిటీ - చంద్రశేఖరరెడ్డి
3 కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
4 అనపర్తి డాక్టర్ - సూర్యనారాయణరెడ్డి
5 విజయవాడ సెంట్రల్ - గౌతమ్ రెడ్డి
6 మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
7 గుంటూరు వెస్ట్ - లేళ్ల అప్పిరెడ్డి
8 నరసరావుపేట - డాక్టర్ శ్రీనివాసరెడ్డి
9 మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
10 దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
11 ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి
12 గిద్దలూరు - ఎం.అశోక్ రెడ్డి
13 కావలి - ప్రతాప్ కుమార్ రెడ్డి
14ఆత్మకూరు - మేకపాటి గౌతం రెడ్డి
15 కోవూరు - ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి
16 నెల్లూరు రూరల్ - కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
17 ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
18 సర్వేపల్లి - కాకాని గోవర్ధన్ రెడ్డి


రాయలసీమ : YSRCP
రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజక వర్గాలలో 9 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు తీసివేయగా మిగిలిన 43 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాలలో రెడ్లకు ఇచ్చారు . మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో కేవలం 12% మాత్రమే ఉన్న 'రెడ్డి' వర్గం వారికి 82% సీట్లు కేటాయించి, 68% ఉన్న మిగిలిన OC మరియు BC కులాల వారికి కేవలం 18% సీట్లు మాత్రమే ఇచ్చారు .. రాయలసీమలో బలమైన 'బలిజ' వర్గానికి కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించారు .

1 ఆళ్లగడ్డ - భూమా శోభా నాగిరెడ్డి
2 శ్రీశైలం - రాజశేఖర్ రెడ్డి
3 పాణ్యం - గౌరు చరితారెడ్డి
4 నంద్యాల - భూమా నాగిరెడ్డి
5 బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
6 డోన్ - రాజేంద్రనాధ్ రెడ్డి
7 కర్నూలు - ఎస్వీ మోహన్ రెడ్డి
8 పత్తికొండ - కోట్ల హరిచక్రపాణిరెడ్డి
9 ఎమ్మిగనూరు - జగన్ మోహన్ రెడ్డి
10 మంత్రాలయం - బాలనాగిరెడ్డి
11 ఆదోని - వై.సాయిప్రసాద రెడ్డి
12 రాయదుర్గం - కాపు రామచంద్రా రెడ్డి
13 ఉరవకొండ - వై విశ్వేశ్వర్ రెడ్డి
14 గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి
15 తాడిపత్రి - వైఆర్ రామిరెడ్డి
16 అనంతపురం అర్బన్ - బి గురనాథ్ రెడ్డి
17 రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
18 పుట్టపర్తి - సోమశేఖర్ రెడ్డి
19 ధర్మవరం - కే వెంకట్రామిరెడ్డి
20 పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
21 కమలాపురం - పి రవీంద్రనాథ్ రెడ్డి
22 జమ్మలమడుగు - దేవగుడి ఆదినారాయణ రెడ్డి
23 ప్రొద్దుటూరు - రాచంపల్లి ప్రసాద్ రెడ్డి
24 మైదుకూరు - రఘురామి రెడ్డి
25 తిరుపతి - కరుణాకర్ రెడ్డి
26 శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్ రెడ్డి
27 రాజంపేట - అమర్ నాథ్ రెడ్డి
28 రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి
29 తంబాళ్లపల్లి - ప్రవీణ్ కుమార్ రెడ్డి
30 పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
31 మదనపల్లి - దేశాయ్ తిప్పారెడ్డి
32 పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
33 చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర రెడ్డి
34 పలమనేరు - ఎన్ అమర్ నాథ్ రెడ్డి.
35.  నగరి - రోజా

No comments:

Post a Comment