ఆచరణలో కనిపించని హామీలు
అన్ని పార్టీల్లో అదే పరిస్థితి
టిెక్కట్ల ేకటారుుంపులో వివక్ష
మళ్లీ అగ్రవర్ణాలేక పెద్ద పీట...
బడుగులకు తప్పని నిరాశ...
భగ్గ మంటున్న బీసీలు
బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పిన పార్టీలు తెలంగాణలో ఎంత మేరకు వారి హామీలు నెరవేర్చుకున్నాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు చెప్పడంతో వివిధ పార్టీలు బీసీ వర్గాలపై దృష్టి సారించాయి. సామాజిక ఎజెండా తెరపైకి రావడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు సీట్ల కేటాయింపు ఘట్టం పూర్తి కావడంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కాయనే విశ్లేషణకు తెరలేచింది. మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పేరుదక్కించుకుంది. ఆ పార్టీ తెలంగాణలోని 112 స్థానాలకు పోటీ చేస్తున్నది. మిగిలిన ఏడు స్థానాలు పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 112 సా్థనాల్లో బిసిలకు 35 స్థానాలు దక్కాయి. అదే విధంగా ఎస్‌సిలు 19 మంది రంగంలో ఉన్నారు. ఎస్‌టి లు 9 సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెం దిన వారికి దాదాపు 43 మందికి టిక్కెట్లు దక్కాయి. టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీసీ కావ డం తో ఎక్కువ స్థానాలు బీసీలకు దక్కేలా ప్లాన్ చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేయగా అందు లో బీసీలకు 26 మందికి సీట్లు కేటాయించారు. 51 మం ది అగ్ర వర్ణాల వారికి టిక్కెట్లు ఇచ్చారు. ఎస్‌సిలు 23 మంది ఎస్‌టిలు 12 మంది ఆనాడు రంగంలో నిలిచారు. ఇప్పుడు బీసీలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు ఇచ్చినా కాంగ్ర ెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాని కి 37 సీట్లు కేటాయించాల్సి వచ్చింది. వెలమలు 6 గురు పోటీలో ఉన్నారు.
ఇక
దళితుడ్ని సిఎం చేస్తామని చెప్పి ఆ తర్వాత పునర్ నిర్మాణానికి కేసిఆర్
మాత్రమే సరిపోతారని చెప్పిన తెలం గాణ రాష్ట్ర సమితి పార్టీ బీసీలకు 31
స్థానాలు కేటాయిం చింది. అదే విధంగా ఎస్‌సిలకు 20 స్థానాలు కేటాయిం చింది.
ఎస్‌టిలకు 10 సీట్లను ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ లో వెలమ కులస్తులకు 19
స్థానాలు ఇచ్చారు. అదే విధం గా 32 మంది రెడ్డి కులస్తులు పోటీలో ఉన్నారు.
నలుగు రు మైనారిటీలకు టీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చిం ది.
మొత్తం 119 స్థానాలకు పోటీ చేస్తున్న టీిఆర్‌ఎస్ 31 మంది బీసీలకు
టిక్కెట్లు ఇవ్వడం ఒక అంచనా ప్రకారం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు
భావిస్తున్నారు. తెలంగా ణలో బీసీ జనాభా 64 శాతం వరకు ఉంటారని అంచనా ఉంది.
బీసీలకు సీట్లు దక్కలేదనే విమర్శ కూడా ఉంది.
ఇక తెలుగుదేశం విషయానికి వస్తే బీసీలకు ఆ పార్టీ ఆశించిన మేరకు స్థానాలు కేటాయించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొత్తం 72 స్థానాలకు పోటీ చేస్తున్నది. మిగిలిన సీట్లు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. పోటీ చేస్తున్న 72 స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం 18 స్థానాలు మాత్రమే. 25 స్థానాలను టీడీపీ అగ్రవర్ణాల వారికే ేటాయించింది. ఎస్‌సిలకు 13 స్థానాలు కేటాయించగా ఎస్‌టిలకు 12 స్థానాలు దకా్క యి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న బీజేపీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేస్తున్నది. 47 స్థానాల్లో బీసీలకు 12 స్థానాలు మాత్రమే బీజేపీ కేటా యించింది. ఎస్‌సిలు ఐదుగురు పోటీలో ఉండగా ఎస్‌టి లు ఇద్దరికి జాబితాలో స్థానం కల్పించింది. అగ్రవర్ణాలకు 27 సీట్లు ఇచ్చేసింది. అందులో కేవలం రెడ్డి వర్గానికే 18 స్థానాలు దక్కడం గమనార్హం. తెలుగుదేశం బీజేపీ కలిసి బీసీలకు ఇచ్చింది కేవలం 30 స్థానాలు మాత్రమే.
అన్ని పార్టీల్లో అదే పరిస్థితి
టిెక్కట్ల ేకటారుుంపులో వివక్ష
మళ్లీ అగ్రవర్ణాలేక పెద్ద పీట...
బడుగులకు తప్పని నిరాశ...
భగ్గ మంటున్న బీసీలు
బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పిన పార్టీలు తెలంగాణలో ఎంత మేరకు వారి హామీలు నెరవేర్చుకున్నాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు చెప్పడంతో వివిధ పార్టీలు బీసీ వర్గాలపై దృష్టి సారించాయి. సామాజిక ఎజెండా తెరపైకి రావడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు సీట్ల కేటాయింపు ఘట్టం పూర్తి కావడంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కాయనే విశ్లేషణకు తెరలేచింది. మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పేరుదక్కించుకుంది. ఆ పార్టీ తెలంగాణలోని 112 స్థానాలకు పోటీ చేస్తున్నది. మిగిలిన ఏడు స్థానాలు పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 112 సా్థనాల్లో బిసిలకు 35 స్థానాలు దక్కాయి. అదే విధంగా ఎస్‌సిలు 19 మంది రంగంలో ఉన్నారు. ఎస్‌టి లు 9 సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెం దిన వారికి దాదాపు 43 మందికి టిక్కెట్లు దక్కాయి. టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీసీ కావ డం తో ఎక్కువ స్థానాలు బీసీలకు దక్కేలా ప్లాన్ చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేయగా అందు లో బీసీలకు 26 మందికి సీట్లు కేటాయించారు. 51 మం ది అగ్ర వర్ణాల వారికి టిక్కెట్లు ఇచ్చారు. ఎస్‌సిలు 23 మంది ఎస్‌టిలు 12 మంది ఆనాడు రంగంలో నిలిచారు. ఇప్పుడు బీసీలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు ఇచ్చినా కాంగ్ర ెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాని కి 37 సీట్లు కేటాయించాల్సి వచ్చింది. వెలమలు 6 గురు పోటీలో ఉన్నారు.

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే బీసీలకు ఆ పార్టీ ఆశించిన మేరకు స్థానాలు కేటాయించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొత్తం 72 స్థానాలకు పోటీ చేస్తున్నది. మిగిలిన సీట్లు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. పోటీ చేస్తున్న 72 స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం 18 స్థానాలు మాత్రమే. 25 స్థానాలను టీడీపీ అగ్రవర్ణాల వారికే ేటాయించింది. ఎస్‌సిలకు 13 స్థానాలు కేటాయించగా ఎస్‌టిలకు 12 స్థానాలు దకా్క యి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న బీజేపీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేస్తున్నది. 47 స్థానాల్లో బీసీలకు 12 స్థానాలు మాత్రమే బీజేపీ కేటా యించింది. ఎస్‌సిలు ఐదుగురు పోటీలో ఉండగా ఎస్‌టి లు ఇద్దరికి జాబితాలో స్థానం కల్పించింది. అగ్రవర్ణాలకు 27 సీట్లు ఇచ్చేసింది. అందులో కేవలం రెడ్డి వర్గానికే 18 స్థానాలు దక్కడం గమనార్హం. తెలుగుదేశం బీజేపీ కలిసి బీసీలకు ఇచ్చింది కేవలం 30 స్థానాలు మాత్రమే.
No comments:
Post a Comment