రాజానగరం నుంచి పోటీచేస్తున్న జక్కంపూడి విజయలక్ష్మి బీ.ఏ, బిఎల్ చేశారు.
కొంతకాలం న్యాయవాద వృత్తిలో పనిచేశారు. తొలి నుంచి భర్త దివంగత మాజీమంత్రి
జక్కంపూడి రామ్మోహనరావుకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రజాసమస్యలపై ఆలుపులేని
పోరాటం చేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ
చేసి ఓటమి చెందారు.
No comments:
Post a Comment